This is the fate of the Congress, BJP says KCR. Recall that the two parties were responsible for the country's backwardness. The Prime Minister criticized Modi for wanting to lie. The BJP level in Telangana is the result of the Assembly elections.
#kcr
#telangana
#narendramodi
#loksabhaelection2019
#bjp
#trs
#ktr
#congress
కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని విమర్శించారాయన. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని చెప్పారు. మిర్యాలగూడలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు కేసీఆర్. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సాగర్ నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని ప్రతీనబూనారు కేసీఆర్